ENTEC®, యూరప్ నుండి దిగుమతి చేసుకొని DMPP టెక్నాలజీ కలిగి ఉన్న ఉత్పాదన. ENTEC® నేల లో నైట్రిఫికేషన్ ప్రక్రియను పొడిగిస్తుంది అమ్మోనియాను నైట్రేట్‌లుగా మార్చడం నిరంతరాయంగా కొనసాగుతుంది, తద్వారా మట్టిలో అమ్మోనియా నైట్రోజన్ నివాస సమయాన్ని పది వారాల వరకు పొడిగిస్తుంది, కావున నత్రజని వృధా కాకుండా దీర్ఘకాలంగా పంటకు అందుతుంది .
ఈ ఉత్పాదన కోసం సంప్రదించండి.ENTEC® సొలుబ్ 21 , ప్రోటీన్ సంశ్లేషణ లో మెరుగైన ప్రభావం చూపుతుంది. అమ్మోనియా రూపం లో నత్రజని 21% మరియు సల్ఫర్ 24% కలిగి ఉన్న మిశ్రమం దీర్ఘకాలం పనితనం తో 4-10 వారాలపాటు నత్రజనిని పంటకు సరఫరా చేయగలుగుతుంది.
దీర్ఘకాలిక నత్రజని సరఫరా
ప్రతికూల వాతావరణ పరిస్తితులలో కూడా పని చేస్తుంది.
ఏక రీతి లో పంట పెరుగుదల వలన అధిక దిగుబడులు
మా వ్యవస్థాపకులు గత 30 సంవత్సరాలుగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో అపారమైన అనుభవం కలిగి ఉన్న నిపుణులు. భారత దేశ రైతులకు మెరుగైన ఎరువులను అందించడం తో బాటు పెరుగుతున్న జనాభా యొక్క ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు మెరుగుపరచటమే మా యొక్క ద్యేయం. వివరాలకు సంప్రదించండి: 1800 572 6047 (టోల్ ఫ్రీ నంబర్)
అవును, మీరు ఏదైనా ఇతర ఎరువులతో కలిపి ఏదైనా పంటఫై ఉపయోగించవచ్చు
అవును మీరు ఏ రకమైన మట్టిలోనైనా Entec ని ఉపయోగించవచ్చు
15 రోజుల్లో మీరు మీ పంటపై ఫలితాలను చూడవచ్చు
ఒక ఎకరానికి 8కిలోలు వాడాలి
వివరాలకు సంప్రదించండి: 1800 572 6047 (టోల్ ఫ్రీ నంబర్)